🌿 6వ విశాఖ ఆర్గానిక్ మేళా 2025 – స్టాల్ ఎంక్వయిరీలు ప్రారంభమయ్యాయి!
ఎప్పుడు? 4 నుండి 7వ తారీఖు వరకు డిశంబర్ 2025 | ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్, విశాఖపట్నం
• మీరు ప్రకృతి వ్యవసాయ రైతు, రైతు సంఘం (FPO), టెర్రస్ గార్డెనర్, నర్సరీ?
• ఆర్గానిక్ స్టోర్, హ్యాండీక్రాఫ్ట్ లేదా ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తిదారులా?
• ఇప్పుడే మీ స్టాల్ ఆసక్తి నమోదు చేయండి!
🌱 6th Visakha Organic Mela 2025 – Stall Enquiry Open!
When? 4th – 7th December 2025 | AU Grounds, Visakhapatnam
• Are you a Natural Farmer, FPO, Terrace Gardener, Organic Store, Nursery?
• Eco-friendly Product Maker, or Agri Startup?
• Register your stall enquiry now!
📞 సంప్రదించండి
Contact : 850 012 4351 | 630 026 4748 | 996 665 1052
⚠️ గమనిక / Note: ఇది స్టాల్ ఆసక్తి నమోదు మాత్రమే — చెల్లింపు పూర్తయిన తర్వాతే స్టాల్ ఖరారవుతుంది.
This is an enquiry form only., stall confirmation happens after payment & approval.